Friday, September 16, 2011

పెదాల పగుల్లకు 


నువ్వుల నూనేను  వేడి చేసి అందులో తేనె   మైనం కరగించి మంట ఆర్పి  తేనె  కలిపి దించండి.
చల్లారాక  దీనిని ఒక గాజు సీసాలో నిలువ చేసుకోండి.
రోజు కొంచం  పెదాలకు పట్టించండి. 

No comments:

Post a Comment