Saturday, September 17, 2011

సుఖమైన నిద్రకు 





నువ్వుల  నూనను వేడి  చేసి దించి, అందులో ముద్ద కర్పూరం వేసి కరిగించి, గోరు వెచ్చగా పడుకునే ముందు, అరికాలకు పూసుకుని పడుకోవాలి .    

Friday, September 16, 2011

పెదాల పగుల్లకు 


నువ్వుల నూనేను  వేడి చేసి అందులో తేనె   మైనం కరగించి మంట ఆర్పి  తేనె  కలిపి దించండి.
చల్లారాక  దీనిని ఒక గాజు సీసాలో నిలువ చేసుకోండి.
రోజు కొంచం  పెదాలకు పట్టించండి.